కర్నూలు: పెంచిన ఇంధన ధరలు ఉపసంహరించాలి: సీపీఎం

1చూసినవారు
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోకపోతే పోరాటాలను మరింత ఉద్ధృతం చేస్తామని సీపీఎం కర్నూలు జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ హెచ్చరించారు. గురువారం కర్నూలులో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ వామపక్ష పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా జూన్ 1 నుంచి 9 వరకు చేపట్టిన ప్రచార కార్యక్రమాల్లో భాగంగా కర్నూలు నగరంలోని చాణిక్యపురి కాలనీలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఎం ఓల్డ్ సిటీ కార్యదర్శి రాజశేఖర్ అధ్యక్షత వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్