కర్నూలు: జిల్లాలో విద్యాభివృద్ధికి కృషి చేయాలి ఎంపీ

3చూసినవారు
కర్నూలు: జిల్లాలో విద్యాభివృద్ధికి కృషి చేయాలి ఎంపీ
కర్నూలు జిల్లా విద్యాభివృద్ధికి కృషి చేయాలని పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు సూచించారు. బుధవారం కర్నూలు నగరంలోని ఎంపీ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్, ఎంపీ బస్తిపాటి నాగరాజును కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధ్యాయుల కొరత నివారణ, విద్యా నాణ్యత మెరుగుదల వంటి అంశాలపై ఎంపీ, డీఈవో సుధాకర్ చర్చించారు. విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎంపీ సూచించారు.

సంబంధిత పోస్ట్