కర్నూలు: విభిన్నప్రతిభావంతులు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి

18చూసినవారు
కర్నూలు: విభిన్నప్రతిభావంతులు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి
సోమవారం కర్నూలు జిల్లా కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్ జెండర్, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి విభిన్న ప్రతిభావంతులకు టచ్ ఫోన్, వీల్ చైర్ లు, ట్రాన్స్ జెండర్ లకు గుర్తింపు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విభిన్న ప్రతిభావంతులు ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేయాలని, ప్రభుత్వ పథకాల ద్వారా ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
Job Suitcase

Jobs near you