కర్నూలు: 'నిర్దేశించిన గడువులోపు అనుమతులు మంజూరు చేయాలి'

52చూసినవారు
కర్నూలు: 'నిర్దేశించిన గడువులోపు అనుమతులు మంజూరు చేయాలి'
కర్నూలు జిల్లాలో పరిశ్రమల స్థాపనకు వీలుగా ఆయా శాఖలు నిర్దేశించిన గడువులోపు అనుమతులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. సింగిల్ డెస్క్ పోర్టల్ లో మే 30 నుండి జూలై 30 వరకు 870 దరఖాస్తులు రాగా 858 దరఖాస్తులను ఆమోదించడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్