కర్నూలు: ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్దికే ప్రాధాన్యత

73చూసినవారు
కర్నూలు: ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్దికే ప్రాధాన్యత
కర్నూలు మెడికల్ కాలేజీ ప్రాంగణంలో వైరల్ రీసెర్చ్ డయాగ్నొస్టిక్ ల్యాబ్ భూమిపూజ కార్యక్రమంలో శనివారం పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టిజి భరత్ పాల్గొన్నారు. భూమిపూజ సందర్భంగా కర్నూలు జనరల్ ఆస్పత్రి అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ సముదాయంలో వైరాలజీ లేబరేటరీ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమంలో మంత్రి టిజి భరత్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్