కర్నూలు: వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మేనిఫెస్టో తగలబెట్టి నిరసన

3చూసినవారు
కర్నూలు: వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మేనిఫెస్టో తగలబెట్టి నిరసన
కర్నూలు నగరంలోని జొహరాపురం ఆటోస్టాండ్ సర్కిల్ వద్ద వైఎస్ఆర్సీపీ నాయకులు గురువారం కూటమి మేనిఫెస్టోను దగ్ధం చేసి నిరసన తెలిపారు. వైఎస్ఆర్సీపీ కర్నూలు అసెంబ్లీ ఇంచార్జ్ ఎస్వీ మోహన్ రెడ్డి, రాష్ట్ర మహిళా విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ విజయ మనోహరి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం 'సూపర్ సిక్స్' హామీల పేరుతో ప్రజలను మోసం చేసిందని, అధికారంలోకి వచ్చాక మాట తప్పిందని విమర్శించారు. మహిళలు, నిరుద్యోగులు, రైతులు, విద్యార్థులను మభ్యపెట్టారని ఆరోపించారు. ప్రజల సమస్యలపై వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్