కర్నూలు: ఈనెల 5న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం

9చూసినవారు
కర్నూలు: ఈనెల 5న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం
కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో జనవరి 5వ తేదీ సోమవారం ఉదయం 9.30 గంటలకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి శనివారం తెలిపారు. జిల్లా, మండల, మున్సిపల్, డివిజన్ స్థాయిల్లో ప్రజల నుండి వినతులు స్వీకరిస్తారు. అర్జీల స్థితిగతుల కోసం 1100కు కాల్ చేయవచ్చని, meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో కూడా అర్జీలు నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్