కర్నూలు: 22ఏ భూ సమస్యలకు పరిష్కారం: లబ్ధిదారుల్లో ఆనందం

4చూసినవారు
కర్నూలు: 22ఏ భూ సమస్యలకు పరిష్కారం: లబ్ధిదారుల్లో ఆనందం
కర్నూలు జిల్లాలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న 22ఏ భూ సమస్యలకు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి చొరవతో పరిష్కారం లభించింది. గురువారం కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా లబ్ధిదారులకు తొలగింపు ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలు ఇప్పుడు పరిష్కారం కావడం సంతోషకరమని, అధికారులు ఎలాంటి అవినీతి లేకుండా పారదర్శకంగా వ్యవహరించారని తెలిపారు. ప్రజలు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్