కర్నూలు: సుప్రీంకోర్టులో ప్రత్యేక లోక్ అదాలత్

10చూసినవారు
కర్నూలు: సుప్రీంకోర్టులో ప్రత్యేక లోక్ అదాలత్
దేశవ్యాప్తంగా వివాదాల సామరస్య పరిష్కారం కోసం సుప్రీంకోర్టులో "సమాధాన్ సమరోహ్ - 2026" పేరిట ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. కబర్థి తెలిపారు. ఆగస్టు 21, 22, 23 తేదీల్లో సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల సెటిల్మెంట్ కోసం ఈ లోక్ అదాలత్ జరుగుతుంది. చెక్ బౌన్స్ కేసులు, రోడ్డు ప్రమాదాల క్లెయిమ్‌లు, భూ సేకరణ సమస్యలు వంటి కేసులను సులభంగా పరిష్కరించుకోవచ్చని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్