కర్నూలు: గురుకులాల్లో మిగిలిన సీట్లకు స్పాట్ కౌన్సెలింగ్

85చూసినవారు
కర్నూలు: గురుకులాల్లో మిగిలిన సీట్లకు స్పాట్ కౌన్సెలింగ్
కర్నూలు జిల్లాలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులాల్లో 10వ తరగతి, సీనియర్ ఇంటర్‌లో మిగిలిన సీట్ల భర్తీకి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు గురుకులాల జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ఐ. శ్రీదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 16న ఉదయం 9. 30కు9.30కు చిన్నటేకూరు గురుకులంలో స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎంపిక మార్కుల మెరిట్ ఆధారంగా జరుగుతుందని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్