కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో 91 శాఖల అధికారులతో నిర్వహించిన 3 రోజుల ఇంటరాక్టివ్ సెషన్ కార్యక్రమంలో భాగంగా, వ్యవసాయం, ఉద్యాన, మార్కెటింగ్, సెరికల్చర్, పశుసంవర్థక, డిఆర్డీఏ, మెప్మా, నాబార్డు, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులను ఉద్యాన పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని ఆదేశించారు.