కర్నూలు: 22ఏ భూముల తొలగింపు ప్రక్రియ వేగవంతం చేయాలి

15చూసినవారు
కర్నూలు: 22ఏ భూముల తొలగింపు ప్రక్రియ వేగవంతం చేయాలి
కర్నూలు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 22ఏ భూముల తొలగింపు ప్రక్రియను నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేయాలని ఇంచార్జి కలెక్టర్ నూరుల్ ఖమర్ తహసిల్దార్లను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. రీ-సర్వే ప్రక్రియలో 5వ దశలో కొనసాగుతున్న ఈ-కేవైసీ గ్రౌండ్ ట్రూతింగ్ పనులను సక్రమంగా నిర్వహించాలని, రైతుల నుంచి ఈ-కేవైసీ తీసుకోవడం ద్వారా పారదర్శకత పెరుగుతుందని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you