కర్నూలు: గుర్తు తెలియని వ్యక్తి మృతి

50చూసినవారు
కర్నూలు: గుర్తు తెలియని వ్యక్తి మృతి
కర్నూలు ఏపీఎస్ఆర్టీసీ బస్టాండు వద్ద శ్రీసాయి రోహిత్ ఫర్నీచర్ షట్టర్ ముందు గుర్తు తెలియని వ్యక్తి బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వ్యక్తి 50 సంవత్సరాల వయస్సు, 5. 6 అడుగుల ఎత్తు, ఛామన ఛాయ రంగుతో ఉన్నట్లు గుర్తించారు. మృతదేహంపై రక్తగాయాలు లేకపోవడం, అతిగా మద్యం సేవించి మరణించిన అనుమానాలు ఉన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

సంబంధిత పోస్ట్