కర్నూలు మార్కెట్యార్డులో శనివారం ఓ గుర్తు తెలియని వ్యక్తి (45) మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనారోగ్యంతో మృతి చెందినట్లు భావిస్తున్నారు. మృతుడు ఎవరన్నది తెలియకపోవడంతో మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.