కర్నూలు: పెండింగ్ అర్జీలపై సత్వర చర్యలు తీసుకోవాలి

78చూసినవారు
కర్నూలు: పెండింగ్ అర్జీలపై సత్వర చర్యలు తీసుకోవాలి
కర్నూలు జిల్లాలో కొన్ని శాఖల్లో పెండింగ్ అర్జీలు 7 నుంచి 21 రోజులుగా పరిష్కారం కాకుండా ఉన్నాయని సోమవారం జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా తెలిపారు. అర్బన్ తహసిల్దార్ లాగిన్‌లో 2, కల్లూరు తహసిల్దార్ లాగిన్‌లో 3, సర్వశిక్ష అభియాన్ పీవో వద్ద 1, దేవాదాయ శాఖలో 1, ఉద్యానవన శాఖలో 1, పంచాయతీ రాజ్ ఎస్ఈ వద్ద 1 అర్జీ నెరవేర్చాల్సి ఉందన్నారు. అన్ని అర్జీలను వెంటనే చూడమని, పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్