కర్నూలు: సాంకేతిక వినియోగంతో రహదారుల శుభ్రత శరవేగం

53చూసినవారు
కర్నూలు: సాంకేతిక వినియోగంతో రహదారుల శుభ్రత శరవేగం
కర్నూలు నగరంలో రహదారుల శుభ్రతకు మంగళవారం నూతనంగా మూడు స్లీపింగ్ యంత్ర వాహనాలను తెప్పించి, వాటిని మూడు కీలక మార్గాల్లో ఉపయోగిస్తున్నారు. కర్నూలులో మున్సిపల్ కమీషనర్ రవీంద్ర బాబు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్, స్థానిక ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, బొగ్గుల దస్తగిరి ఆధ్వర్యంలో సాంకేతికతను వినియోగిస్తూ కార్మికుల భద్రతతో సమయాన్ని ఆదా చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్