అమెరికాలో కర్నూలు యువకుడి ఆత్మహత్య

1571చూసినవారు
అమెరికాలో కర్నూలు యువకుడి ఆత్మహత్య
అమెరికాలో కర్నూలుకు చెందిన ఇరగనబోయిన చందు (26) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. షికాగోలోని డీపాల్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ పూర్తి చేసిన అతను ప్రస్తుతం మారిన పరిస్థితుల నేపథ్యంలో కుటుంబ సభ్యులపై ఆధారపడాల్సి వస్తుందన్న ఒత్తిడితో ఏప్రిల్ 28న ఆయన తన అపార్టుమెంట్లో పిస్టల్ తో కాల్చుకున్నారు. మృతుడి తండ్రి సెక్యూరిటీ గార్డ్ గా విధులు నిర్వహిస్తున్నారు. మృతదేహాన్ని కర్నూలుకు తరలించేందుకు  తానా టీం ఏర్పాట్లు చేస్తోంది.

సంబంధిత పోస్ట్