కర్నూలు బస్సు ప్రమాద భాదితులకు యాజమాన్యం పరిహారం

4చూసినవారు
కర్నూలు బస్సు ప్రమాద భాదితులకు యాజమాన్యం పరిహారం
వి.కావేరి బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు యాజమాన్యం నుంచి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. గాయపడ్డ వారికి రూ.50 వేల చొప్పున సాయం అందజేసింది. మొత్తం రూ.40 లక్షల చెక్కును రాష్ట్ర మంత్రి భరత్‌కు యాజమాన్యం అందజేసింది. బాధిత కుటుంబాలకు పూర్తి సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు యాజమాన్యం తెలిపింది.