అలంపూరులో జోగులాంబ దర్శించిన ఎంపీ నాగరాజు దంపతులు

2చూసినవారు
కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు దంపతులు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లోని శ్రీజోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించారు. ఆలయ అధికారులు, అర్చకులు వారికి స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి, అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. అనంతరం అర్చకులు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్