కర్నూలులో న్యూ ఇయర్ రచ్చ

1చూసినవారు
కర్నూలు జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. జిల్లాలోని పలు ప్రైవేట్ కళాశాలల్లో యువత, విద్యార్థులు డీజే పాటలకు డాన్సులతో సందడి చేశారు. అర్ధరాత్రి కేక్ కట్ చేసి నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. కొందరు కుటుంబ సభ్యులతో కలిసి పార్టీలను గ్రాండ్‌గా చేసుకున్నారు. మరోవైపు, డ్రంకన్ డ్రైవ్‌తో పోలీసులు మందుబాబుల ఆటకట్టించారు. జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్