కర్నూలు సోమిశెట్టి నగర్‌లో రేషన్ బియ్యం పట్టివేత

78చూసినవారు
కర్నూలు సోమిశెట్టి నగర్‌లో రేషన్ బియ్యం పట్టివేత
కర్నూలు నగరంలోని సోమిశెట్టి నగర్‌లోని రేషన్ షాప్ నుంచి ఆదివారం రాత్రి అక్రమంగా ప్రజా పంపిణీ బియ్యాన్ని తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది చర్యలు చేపట్టారు. 160 కేజీల బియ్యాన్ని సీజ్ చేసి, సంబంధితులకు పైగా కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్