బాల కార్మిక రహిత జిల్లాగా నిర్మిద్దాం: డీఎల్ఎస్ఎ సెక్రటరీ

0చూసినవారు
బాల కార్మిక రహిత జిల్లాగా నిర్మిద్దాం: డీఎల్ఎస్ఎ సెక్రటరీ
ప్రపంచ బాల కార్మిక దినోత్సవం సందర్భంగా, కర్నూలు జిల్లాను బాల కార్మిక రహితంగా తీర్చిదిద్దాలని డీఎల్ఎస్ఎ కార్యదర్శి లీల వెంకట శేషాద్రి పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కోర్టు డీఎల్ఎస్ఎ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కర్మాగారాలు, మెకానిక్ షాపులు, హోటళ్లు, దుకాణాలలో బాల కార్మికులు ఎక్కువగా కనిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పిల్లలను గుర్తించి, వారిని పాఠశాలల్లో చేర్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్