చిలకలడోనలో గుర్తుతెలియని వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య

3చూసినవారు
చిలకలడోనలో గుర్తుతెలియని వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య
మంత్రాలయం మండలం చిలకలడోనలో ఎన్‌హెచ్–167 రహదారి పక్కన బషీర్ చెట్టు వద్ద గుర్తుతెలియని వ్యక్తి ఉరివేసుకుని మృతి చెందిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. మృతదేహాన్ని ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్