పెద్దకడబూరులో వైఎస్సార్సీపీ గ్రామ కమిటీల డిజిటలైజేషన్

10చూసినవారు
పెద్దకడబూరులో వైఎస్సార్సీపీ గ్రామ కమిటీల డిజిటలైజేషన్
రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, బుధవారం మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో పెద్దకడబూరు మండలంలోని 20 పంచాయితీలలో గ్రామ కమిటీలు, అనుబంధ విభాగాలను డిజిటలైజ్ చేశారు. ఈ ప్రక్రియలో సుమారు 2200 మందిని కమిటీలలో ఏర్పాటు చేసి, వారి వివరాలను ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్