జాలవాడి గ్రామంలో సామాజిక పింఛన్ల పంపిణీ:

1160చూసినవారు
జాలవాడి గ్రామంలో సామాజిక పింఛన్ల పంపిణీ:
పెద్దకడబూరు మండలంలోని జాలవాడి గ్రామంలో శుక్రవారం సామాజిక పింఛన్ల పంపిణీ అట్టహాసంగా జరిగింది. టీడీపీ మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ ముక్కన్న అవ్వాతాతలకు పింఛన్లు అందజేశారు. ప్రతి నెలా ఒకటో తేదీన క్రమం తప్పకుండా ఇంటి వద్దకే పింఛన్లు అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్