కోసిగి: యువతకు స్ఫూర్తి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్: మురళీ

2చూసినవారు
కోసిగి: యువతకు స్ఫూర్తి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్: మురళీ
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి, మండల ఇంచార్జీ మురళీ మోహన్ రెడ్డి అన్నారు. గురువారం కోసిగి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి, యువనేత వై. ధరణీ రెడ్డి ఆదేశాల మేరకు నాయకులు అంబేడ్కర్ విగ్రహానికి గజమాల వేసి నివాళులర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్