కర్నూలు: ఈనెల 17న వైద్యుల నియామకానికి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు

73చూసినవారు
కర్నూలు: ఈనెల 17న వైద్యుల నియామకానికి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు
రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఈనెల 17న వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. చిట్టినరసమ్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 40 ప్రొఫెసర్లు, 37 అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ లో చూడాలని సూచించారు.

సంబంధిత పోస్ట్