మంత్రాలయం: పత్తి లోడుతో వెళ్తున్న లారీ బోల్తా

3చూసినవారు
మంత్రాలయం: పత్తి లోడుతో వెళ్తున్న లారీ బోల్తా
అనంతపురం జిల్లా చెట్ట్నిహలళ్లి, మాధవరం గ్రామాల మధ్య బుధవారం పత్తి బస్తాలతో వెళ్తున్న లారీ టైర్లు పేలి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వడగూరు మండలానికి చెందిన ఓబులపతి, మల్లికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. సీఐ రామానుజులు ఆదేశాల మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్