మంత్రాలయం: టీడీపీలో చేరిన 50 కుటుంబాలు

67చూసినవారు
మంత్రాలయం: టీడీపీలో చేరిన 50 కుటుంబాలు
మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి ఆదివారం ఊహించని షాక్ తగిలింది. మాధవరంలో వైసీపీకి చెందిన విశ్వ బ్రాహ్మణ సంఘం నేతలు ఉరుకుందు, నరసింహులు, నారాయణ, వీరేశ్, భీమన్న, నరసప్పతో పాటు మరో 50 కుటుంబాలు టీడీపీలో చేరారు. మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జ్ రాఘవేంద్రరెడ్డి వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు అభివృద్ధిని చూసి తాము టీడీపీలోకి వచ్చామని తెలిపారు.

సంబంధిత పోస్ట్