మంత్రాలయం: తుంగభద్రలో గల్లంతైన ఐదుగురు.. ఒకరి మృతదేహం లభ్యం

27చూసినవారు
మంత్రాలయం: తుంగభద్రలో గల్లంతైన ఐదుగురు.. ఒకరి మృతదేహం లభ్యం
ఆదివారం మంత్రాలయంలోని కాళప్పాచారి ఇంట్లో జరగాల్సిన శుభకార్యానికి వచ్చిన బంధువుల్లో ఐదుగురు తుంగభద్ర నదిలో గల్లంతైన ఘటన విషాదాన్ని నింపింది. శనివారం ఆరుగురు కలిసి నదిని చూసేందుకు వెళ్లగా, నీటిలో కొట్టుకుపోతున్న బాలుడిని కాపాడే ప్రయత్నంలో ఐదుగురు గల్లంతయ్యారు. అపర్ణ సురక్షితంగా బయటపడగా, వడ్ల ధను మృతదేహాన్ని వెలికితీశారు. రాత్రి 8:30 గంటల వరకు గాలింపు చర్యలు కొనసాగినా మిగిలిన వారి జాడ లభించలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్