మంత్రాలయం: బృందావనం గార్డెన్‌లో వ్యక్తి మృతి

1570చూసినవారు
మంత్రాలయం: బృందావనం గార్డెన్‌లో వ్యక్తి మృతి
గురువారం మంత్రాలయం పట్టణంలోని బృందావనం గార్డెన్ పార్కింగ్ ప్రాంతంలో రాయచూరు జిల్లా సింధునూర్‌కు చెందిన చందు అనే భక్తుడు ఆకస్మికంగా మృతి చెందారు. శ్రీరాఘవేంద్ర స్వామి దర్శనానికి వచ్చిన ఆయన పార్కింగ్‌లో కుప్పకూలి ప్రాణాలు విడిచినట్లు సమాచారం. వడదెబ్బ కారణంగా మృతి చెంది ఉండవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్