పెద్దకడబూరు ఎస్సై బదిలీ: కొత్త ఎస్సైగా మారుతి

16చూసినవారు
పెద్దకడబూరు ఎస్సై బదిలీ: కొత్త ఎస్సైగా మారుతి
మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడబూరు ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న నిరంజన్ రెడ్డిని జిల్లా స్పెషల్ బ్రాంచ్‌కి బదిలీ చేశారు. కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సోమవారం రాత్రి ఈ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దకడబూరు పోలీస్ స్టేషన్‌లో నూతన ఎస్సైగా ఈ. మారుతి విధులు చేపట్టనున్నట్లు తెలిపారు. డీఎస్బీ కర్నూలు నుంచి పెద్దకడబూరు పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్