రాంపురం: రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడేది లేదు: ఎస్వీ

60చూసినవారు
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడేది లేదని, వైఎస్సార్సీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం మంత్రాలయం మండలం రాంపురంలో వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన బాలనాగిరెడ్డి ఐదోసారి కుడా ఎమ్మెల్యే అవుతారని, చంద్రబాబు పాలనలో రౌడీయిజం, అక్రమ కేసులు మాత్రమే ఉన్నాయని విమర్శించారు.

సంబంధిత పోస్ట్