రోడ్డు పక్కన సాధువు మృతి

8చూసినవారు
రోడ్డు పక్కన సాధువు మృతి
మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో తుంగభద్ర రోడ్డు పక్కన శుక్రవారం ఒక సాధువు మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మాధవరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. సాధువు వద్ద ఎటువంటి గుర్తింపు ఆధారాలు లభించలేదు. గ్రామ రెవెన్యూ అధికారి సమక్షంలో పంచనామా నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు.