ఒకరిని కాపాడబోయి ముగ్గురు మృతి

2చూసినవారు
ఒకరిని కాపాడబోయి ముగ్గురు మృతి
కర్నూలు జిల్లా కోసిగి మండలం అగసనూరు ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద విషాదకర సంఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సెల్ఫీ తీసుకుంటుండగా ఉమావతి నీటిలో పడిపోవడంతో, ఆమెను కాపాడే ప్రయత్నంలో శివానంద, మహంతేష్, రత్నమ్మ కూడా నీటిలో కొట్టుకుపోయారు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదిలో నలుగురూ గల్లంతై ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత పోస్ట్