28 సెకన్లలో 100 హిందీ పదాలు.. చిన్నారి ప్రపంచ రికార్డు

7చూసినవారు
28 సెకన్లలో 100 హిందీ పదాలు.. చిన్నారి ప్రపంచ రికార్డు
నూనెపల్లెకు చెందిన ఓ చిన్నారి కేవలం 28 సెకన్లలో 100 హిందీ పదాలను స్పష్టమైన ఉచ్ఛారణతో అనర్గళంగా చెప్పి ప్రపంచ రికార్డు సాధించింది. ఈ అసాధారణ ప్రతిభతో జిల్లా ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో చాటిన బాలికను రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ అభినందించారు. ఆమెకు గోల్డ్ మెడల్, సర్టిఫికెట్ అందజేసి ప్రతిభను కొనియాడారు.