డోన్‌లో VOAలకు 5G ఫోన్లు పంపిణీ

1చూసినవారు
డోన్‌లో VOAలకు 5G ఫోన్లు పంపిణీ
డోన్ పట్టణంలోని ఆర్&బీ అతిథి గృహంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ (VOAs), బుక్ కీపర్లకు 5G స్మార్ట్‌ఫోన్లను ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి అందజేశారు. డిజిటల్ సేవలను బలోపేతం చేసి గ్రామస్థాయిలో పారదర్శకత, వేగం పెంపొందించడమే లక్ష్యమని, SHGs కార్యకలాపాలు, లావాదేవీలు సమర్థంగా నిర్వహించడంలో ఇవి కీలకమని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్