అంగన్వాడీ అరెస్టులపై సీఐటీయూ ఆందోళన

8చూసినవారు
విజయవాడలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అంగన్వాడీ సిబ్బందిని అరెస్టు చేయడాన్ని సీఐటీయూ నాయకులు ఖండించారు. మంగళవారం నందికొట్కూరు పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించి, కనీస వేతనాలు అమలు చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. నాయకులు నాగేశ్వరరావు, గోపాలకృష్ణ, పకీరయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అరెస్టులు దారుణమని వారు అభిప్రాయపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్