బ్రహ్మనాకోట్కూరు సచివాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

3చూసినవారు
బ్రహ్మనాకోట్కూరు సచివాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి బ్రహ్మనాకోట్కూరు గ్రామ సచివాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పారదర్శక, సమర్థవంతమైన పాలన లక్ష్యంగా ప్రజా సేవల పంపిణీ, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, పునఃసర్వే పనుల పురోగతి, పట్టాదారు పాస్‌బుక్‌ల పంపిణీ ప్రక్రియను ఆమె సమీక్షించారు. ప్రజలకు సేవలు వేగవంతంగా, పారదర్శకంగా అందేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్