వ్యవసాయ కార్మికుల కోసం సమగ్ర చట్టం కోరిన సీపీఎం

11చూసినవారు
వ్యవసాయ కార్మికుల సంక్షేమం కోసం సమగ్ర చట్టం తీసుకురావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగేశ్వరరావు బుధవారం డిమాండ్ చేశారు. 50 ఏళ్లు నిండిన కూలీలకు నెలకు రూ. 5,000 పెన్షన్ అందించాలని, ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి 200 రోజుల పని కల్పించాలని ఆయన కోరారు. వ్యవసాయ కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని నాగేశ్వరరావు తెలిపారు.

సంబంధిత పోస్ట్