నందికొట్కూరులో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

2చూసినవారు
నందికొట్కూరులో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా నందికొట్కూరు నియోజకవర్గానికి చెందిన ఐదుగురు లబ్ధిదారులకు రూ. 2.22 లక్షల ఆర్థిక సాయం అందింది. నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య కూటమి నాయకులతో కలిసి చెక్కులను పంపిణీ చేశారు. వైద్య, అత్యవసర అవసరాల కోసం ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయం అర్హులకు చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.