డోన్: డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. జైలు శిక్ష

2చూసినవారు
డోన్: డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. జైలు శిక్ష
డోన్ పట్టణంలో మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో నిందితుడు కుమ్మరి గిడ్డయ్యకు స్పెషల్ జ్యుడీషియల్ II క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు మూడు రోజుల జైలు శిక్ష విధించింది. డోన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఈ కేసులో, పోలీసులు మద్యం సేవించి వాహనం నడపడం తీవ్రమైన నేరమని, దీనివల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు, జైలు శిక్ష తప్పవని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్