GO.MS.NO.98 బాధితుల రిలే నిరాహార దీక్షలు 35వ రోజుకు చేరాయి

1119చూసినవారు
GO.MS.NO.98 బాధితుల రిలే నిరాహార దీక్షలు 35వ రోజుకు చేరాయి
నందికొట్కూరు పట్టణంలో GO.MS.NO.98 బాధితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 35వ రోజుకు చేరుకున్నాయి. రాష్ట్ర ముగ్గురు ముఖ్య నాయకులు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని నిర్వాసిత, నిరుద్యోగులు డిమాండ్ చేశారు. నియోజకవర్గ కేంద్రంలో సమస్యలు పరిష్కరించాలని దీక్షలు చేస్తున్న స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించకపోవడం దారుణమని బాధితులు ఆరోపించారు. ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి, తమ న్యాయమైన కోరిక నెరవేర్చాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్