పిన్నాపురం మారెమ్మ జాతరలో కాటసాని రామభూపాల్ రెడ్డి

0చూసినవారు
పిన్నాపురం మారెమ్మ జాతరలో కాటసాని రామభూపాల్ రెడ్డి
పాణ్యం మండలం పిన్నాపురం గ్రామంలో జరిగిన శ్రీ మారెమ్మ తల్లి జాతర మహోత్సవంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ ప్రజల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, గ్రామాభివృద్ధి, నియోజకవర్గ సంక్షేమం కోసం ప్రార్థించారు.

సంబంధిత పోస్ట్