నందికొట్కూరులో కోటి సంతకాల సేకరణపై కీలక సమావేశం

1719చూసినవారు
నందికొట్కూరులో కోటి సంతకాల సేకరణపై కీలక సమావేశం
నందికొట్కూరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు సేకరించిన కోటి సంతకాల పత్రాలను మంగళవారం పార్టీ కార్యాలయానికి తీసుకురావాలని వైఎస్ఆర్సీపీ ఇంచార్జి సుధీర్ పిలుపునిచ్చారు. డిసెంబర్ 9న ఉదయం 11 గంటలకు మిడుతూరు రోడ్డులోని VIP కాలనీలో డా. సుధీర్ నివాసంలో సంతకాల కార్యక్రమంపై పత్రికా, మీడియా సమావేశం నిర్వహించబడుతుంది. మీడియా ప్రతినిధులందరూ హాజరుకావాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్