పాణ్యం నియోజకవర్గంలో మహానాడు-2026 కార్యక్రమం దూపాడులో ఘనంగా ప్రారంభమైంది. కల్లూరు మండలం క్లస్టర్-1 సమావేశంలో పార్టీ జెండాను ఆవిష్కరించి, మహానాడు ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.