నంద్యాలలో తుఫాను నష్టాలపై మంత్రుల, ఎమ్మెల్యేల సమీక్ష

9చూసినవారు
నంద్యాల కలెక్టరేట్‌లో శనివారం తుఫాను ప్రభావంపై సమీక్షా సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులు ఎన్ఎండీ ఫరూక్, బీసీ జనార్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే జయసూర్య పాల్గొన్నారు. పంట నష్టం, నీట మునిగిన రైతుల పునరావాస చర్యలపై అధికారులు సమగ్ర నివేదికను సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్