ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని ఆయన నివాసంలో నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో నంద్యాల జిల్లా
టీడీపీ అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, నందికొట్కూరు
టీడీపీ ఇన్‌చార్జ్ గౌరు వెంకటరెడ్డి కూడా పాల్గొన్నారు. పలు నియోజకవర్గ, అభివృద్ధి అంశాలపై చర్చించినట్లు తెలిపారు.