తంగడంచలో కోటి సంతకాల సేకరణ ఉద్యమం

2చూసినవారు
తంగడంచలో కోటి సంతకాల సేకరణ ఉద్యమం
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ తంగడంచలో వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, నందికొట్కూరు ఇంచార్జి దారా సుధీర్ ఆదేశాల మేరకు బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో జూపాడు బంగ్లా ZPTC పోచా జగదీశ్వర రెడ్డి, సర్పంచ్ నాగార్జున రెడ్డి, తోకల కృష్ణ రెడ్డి, హరికృష్ణ, దినేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల అభిప్రాయాన్ని సేకరించడమే ఈ కార్యక్రమ లక్ష్యం.

ట్యాగ్స్ :