నంద్యాలకు రైల్వే పిట్ లైన్‌కు ఎంపీ బైరెడ్డి శబరి కృషి

13చూసినవారు
నంద్యాలకు రైల్వే పిట్ లైన్‌కు ఎంపీ బైరెడ్డి శబరి కృషి
నంద్యాలలో రైల్వే పిట్ లైన్ ఏర్పాటు కోసం ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన అధ్యయనానికి ఆదేశాలు ఇచ్చారని శనివారం తెలిపారు. పిట్ లైన్ ఏర్పాటుతో రైళ్ల నిర్వహణ మెరుగుపడటంతో పాటు, వందలాది మందికి స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎంపీ వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్